బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

విడుదల చేయకపోతే నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతా కేంద్రానికి సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక

nagendraఆదివారం, 11 అక్టోబర్ 2026 · 1:57 AM6 వీక్షణలుtrinetnews.com
విడుదల చేయకపోతే నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతా కేంద్రానికి సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 10 (ట్రైనెట్ న్యూస్) :

ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నాయకులు, నిరసనకారులను 24 గంటల్లో విడుదల చేయాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాను నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు పాల్గొన్న నాయకులు, విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలను వాంగ్‌చుక్ ఖండిస్తూ, పరిస్థితి ప్రకటించని ఎమర్జెన్సీని తలపిస్తోందని వ్యాఖ్యానించారు.

మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, మాణిక్ సర్కార్ తదితర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తనకు తెలిసిందని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. వారి నిర్బంధాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

నిరసనకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు ప్రకటించడం సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసి ఆందోళన చెందానని తెలిపారు. వారందరినీ మరుసటి రోజులోగా విడుదల చేయాలని, లేకపోతే నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :