Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,106/10g+0.02%
भाषाएँ

Latest News

బీఆర్ఎస్ నేతల భూ దందాల భాగోతం బహిర్గతం చేస్తాం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Jadcherla MLA Anirudh Reddy stated that he will expose the land scams of BRS leaders during the Assembly session on Saturday.

nagendra13 September 2026, 2:32 AM1 व्यूtrinetnews.com
బీఆర్ఎస్ నేతల భూ దందాల భాగోతం బహిర్గతం చేస్తాం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్12:

ఏ సమస్యకు గత ప్రభుత్వం కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. ఈ 22ఏ పై శనివారం అసెంబ్లీలో మాట్లాడతానని అన్నారు. శనివారం అసెంబ్లీ వద్ద విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల భూదందాల భాగోతం బహిర్గతం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ భూముల్లో వెంచర్స్ చేశారని విమర్శించారు. వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలని కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. భూబకాసురులు మేం కాదని.. గత పదేళ్ల పాలిన

నాయకులే దోచుకున్నారంటూ

ఆరోపించారు. ఈ 22ఏలో కోటి16 లక్షల ఎకరాలు ఉన్నాయనేది అబద్ధమని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా జరిగిన తప్పుల వల్లే నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →