ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

రేణుక-శశాంక్‌కు వర్ర వెంకటరెడ్డి ఆశీర్వాదం

Telangana movement activist Varra Venkat Reddy attended the wedding of Renuka and Shashank in Halia, blessing the newlywed couple.

nagendra17 August 2026, 3:21 AM7 చూసులుtrinetnews.com
రేణుక-శశాంక్‌కు వర్ర వెంకటరెడ్డి ఆశీర్వాదం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: నాగార్జునసాగర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్-అంజమ్మ దంపతుల కనిష్ట పుత్రిక రేణుక వివాహం శశాంక్తో ఆదివారం హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది.

ఈ వివాహ మహోత్సవానికి తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, హాలియా మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకటరెడ్డి హాజరై నూతన వధూవరులు రేణుక-శశాంక్‌లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మున్నూరు కాపు సంఘం నాయకులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి