ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:34 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:34 pm

SENSEX77,727+0.24%
NIFTY24,275+0.18%
హైదరాబాద్ 22K₹1,53,427/10g+1.30%
హైదరాబాద్ 24K₹1,67,375/10g+1.30%
వెండి₹2,27,809/kg-1.00%

తాజా వార్తలు

Vana Mahotsavam: Mass Tree Plantation Held in Padmarao Nagar

Skandagiri Hills Welfare Association organized a mass tree plantation drive under Vana Mahotsavam, led by President M.N. Rao and graced by the Chilakalguda Inspector.

nagendra26 August 2026, 2:51 AM2 చూసులుtrinetnews.com
Vana Mahotsavam: Mass Tree Plantation Held in Padmarao Nagar

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం – మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా పద్మారావునగర్‌లోని స్కందగిరి హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ M.N. రావు గారు ఆధ్వర్యం వహించి, పెద్ద సంఖ్యలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు హాజరై మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు.

ఇవి కూడా చదవండి