ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:30 pm

మంగళవారం

1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:30 pm

SENSEX76,957-0.90%
NIFTY24,080-1.04%
హైదరాబాద్ 22K₹1,46,870/10g-2.23%
హైదరాబాద్ 24K₹1,60,222/10g-2.23%
వెండి₹2,21,959/kg-1.19%

తాజా వార్తలు

దిక్కుతోచని స్థితిలో ఇద్దరు మహిళలు.. --డ్రీమ్ ఇండియా హోమ్‌కు తరలింపు

Chilkalguda police rescued two women wandering aimlessly and shifted them to a shelter home in Secunderabad, urging relatives to contact the station if known.

nagendra31 August 2026, 8:10 PM0 చూసులుtrinetnews.com
దిక్కుతోచని స్థితిలో ఇద్దరు మహిళలు..  --డ్రీమ్ ఇండియా హోమ్‌కు తరలింపు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • హైదరాబాద్, చిలకలగూడ, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31:

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆచూకీ తెలియకుండా తిరుగుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీరిలో సుమారు 70 ఏళ్ల వయస్సున్న వృద్ధురాలు తన పేరు బాలమణి అని మాత్రమే చెబుతూ, ఇతర వివరాలేవీ వెల్లడించలేకపోతోంది. మరొక మహిళ తన పేరు వడ్డే గోవిందమ్మ (55), భర్త పేరు వెంకటప్ప అని, స్వస్థలం కేవీ రంగారెడ్డి జిల్లా జింగుర్తి మండలం అని పేర్కొంటోంది తప్ప కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు చెప్పలేకపోతోంది.

దీంతో చిలకలగూడ సీఐ వలిశెట్టి రామకృష్ణ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ ఆ ఇద్దరినీ సికింద్రాబాద్‌లోని డ్రీమ్ ఇండియా హోమ్ ఆశ్రమానికి తరలించి ఆశ్రయం కల్పించారు. వీరి ఆచూకీ తెలిసిన బంధువులు లేదా స్థానికులు ఎవరైనా ఉంటే వెంటనే చిలకలగూడ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

---

___

ఇవి కూడా చదవండి

దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి.. * ఓయూ రిజిస్ట్రార్‌ను కోరిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం..

దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి..  * ఓయూ రిజిస్ట్రార్‌ను కోరిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం..

The Universities Differently-Abled Forum urged the Osmania University Registrar to organize a special awareness seminar on the Rights of Persons with Disabilities Act-2016.

మిగతా చదవండి →