ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం25 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

మంగళవారం

25 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,53,231/10g+3.58%
హైదరాబాద్ 24K₹1,67,161/10g+3.58%
వెండి₹2,24,745/kg-0.27%

తాజా వార్తలు

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభపాల్గొన్నా (పండుగలు అభిజ్ఞాన్, స్మైలీ)

TRS leader Pandugala Srinivas extended greetings for the 80th Independence Day, honoring freedom fighters and calling for unity and national progress.

nagendra15 August 2026, 10:03 PM3 చూసులుtrinetnews.com
80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభపాల్గొన్నా   (పండుగలు అభిజ్ఞాన్, స్మైలీ)

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభపాల్గొన్నా

(పండుగలు అభిజ్ఞాన్, స్మైలీ)

ట్రైన్ నైట్ న్యూస్ పండుగల శ్రీనివాస్ రిపోర్టర్

11/08/2026

​ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ఆయన ఘనంగాస్మరించుకున్నారు.స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలనుసాధించడానికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో కృషి చేయాలనిఆకాంక్షించారు.​ఈ సందర్భంగా టిఆర్ఎస్ లీడర్

( పండుగల శ్రీనివాస్) ఆయనమాట్లాడుతూ... దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధిలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు.

​దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల స్ఫూర్తితో ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని,దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని పండుగల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

ఈ జెండా ర్యాలీ కార్యక్రమంలో

(పండుగల ఫ్యామిలీ మెంబర్) పొలిటికల్ లీడర్, స్నేహితులు కుటుంబ సభ్యులకు, పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి