ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

ఘనంగా 'తుమ్ బిన్ జౌన్ కహా' ముహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ యుగళగీతాల సంగీత విభావరి

A grand musical concert featuring legendary duet songs of Mohammed Rafi and Kishore Kumar was successfully held at Thyagaraya Gana Sabha in Chikkadpally.

nagendra23 August 2026, 7:26 PM7 చూసులుtrinetnews.com
ఘనంగా 'తుమ్ బిన్ జౌన్ కహా' ముహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ యుగళగీతాల సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23: మయూర్ ఆర్కెస్ట్రా అపూర్వ ఎంటర్‌టైనర్స్ సంయుక్త ఆధ్వర్యంలో అలనాటి ప్రముఖ గాయకులు ముహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ పాడిన ప్రసిద్ధ యుగళగీతాలతో "తుమ్ బిన్ జౌన్ కహా...!" పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయనీ, గాయకులు ముహమ్మద్ ఖాజా, శ్రీధర్ జయరామ్, షానవాజ్, నందితా జ్యోతి, జ్యోతిర్మయి, భావన తమ మధురమైన స్వరాలతో రఫీ, కిషోర్ కుమార్‌ల హిట్‌ పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.

ఇవి కూడా చదవండి

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించిన నైవేద్యం అనంతపురం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10: సినీ రచయిత యం.వి.ఎస్. హరనాథ రావు, వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.. జయా ఆర్ట్స్ హైదరాబాద్, లలిత కళా పరిషత్ అనంతపురం సంయుక్త నిర్వహణలో నైవేద్యం నాటికను

మిగతా చదవండి →

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →