ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

ఇందిరా ఈవెంట్స్ ఆధ్వర్యంలో

A musical concert featuring Telugu and Hindi film songs was successfully held at Tyagaraya Gana Sabha under the aegis of Indira Events.

nagendra19 August 2026, 2:14 AM5 చూసులుtrinetnews.com
ఇందిరా ఈవెంట్స్ ఆధ్వర్యంలో

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఇందిరా ఈవెంట్స్ ఆధ్వర్యంలో

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 18 : తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని లలితా కళా వేదికలో నిర్వహించారు.

ప్రముఖ గాయనీ సీతాదేవి నిర్వహణలో మధుర గాయనీ గాయకులు మాస్టర్ బాలాజీకుమార్ , వెంకట విశ్వనాధ్ ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి