హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17:
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనమండలి కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, లెజిస్లేచర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
Telangana Praja Palana Day Celebrated at Assembly Premises
Telangana Legislative Assembly Speaker Gaddam Prasad Kumar hoisted the national flag at the Assembly premises on the occasion of Praja Palana Day.
nagendra17 September 2026, 11:22 PM1 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
పరిషత్తులో పరిణత వాణి ప్రసంగం

ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ 77వ ఆవిర్భావ దినోత్సవం

ఏఐ జర్నలిజం పుస్తక రచయిత ముద్దం నరసింహస్వామిని సత్కరించిన ఎన్ఎఫ్ఎస్యూ వీసీ

NFSU Vice Chancellor Dr. J.M. Vyas felicitated technical journalism expert Muddam Narasimha Swamy, author of 'Artificial Intelligence in Modern Journalism'.
మిగతా చదవండి →ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

