ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:29 pm

బుధవారం

2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:29 pm

SENSEX76,413-0.68%
NIFTY23,875-0.90%
హైదరాబాద్ 22K₹1,41,938/10g-2.78%
హైదరాబాద్ 24K₹1,54,841/10g-2.78%
వెండి₹2,12,075/kg-3.99%

తాజా వార్తలు

రాగాల పల్లకిలో కోయిలమ్మ..." ఘనంగా సూర్యచంద్ర మెలోడీస్

The 39th musical concert by Surya Chandra Melodies enchanted audiences in Hyderabad with a tribute to SP Balasubrahmanyam.

nagendra2 September 2026, 1:05 AM2 చూసులుtrinetnews.com
రాగాల పల్లకిలో కోయిలమ్మ..."  ఘనంగా సూర్యచంద్ర మెలోడీస్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 1:

ప్రముఖ సంస్కృతిక సంస్థ 'సూర్యచంద్ర మెలోడీస్' ఆధ్వర్యంలో రాగాల పల్లకిలో కోయిలమ్మ..." పేరిట 39వ సంగీత

విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మధుర గాయకులు శ్రీపాద సత్యం కులకర్ణి ఆధ్వర్యంలో గాయని గాయకులు ఆలపించిన గానగంధర్వుడు డా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సుమధుర సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

మిగతా చదవండి →