సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX80,855+5.12%
NIFTY25,009+5.03%
22K₹1,32,460/10g+0.82%
భాషలు

తాజా వార్తలు

తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 7: తెలంగాణ సంస్కృతిలో వైవిధ్యం ఉందని బతుకమ్మ బోనాలు వంటి ప్రత్యేకత లు ఉన్నాయని వాటిని ముందు తరాలకు అందించాలనీ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ చెప్పారు శ్రీ త

nagendra8 November 2026, 7:51 AM3 చూసులుtrinetnews.com
తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 7:

తెలంగాణ సంస్కృతిలో వైవిధ్యం ఉందని బతుకమ్మ బోనాలు వంటి ప్రత్యేకత లు ఉన్నాయని వాటిని ముందు తరాలకు అందించాలనీ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ చెప్పారు శ్రీ త్యాగరాయ గానసభ లోని గుండవరపు హనుమంత రావు కళా వేదిక పై ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ద్వావనపల్లి సత్యనారాయణ రచించిన తెలంగాణ దీపావళి ట్రైబల్ రూరల్ అండ్ టౌన్ ట్రెడిషన్స్ ఆంగ్ల గ్రంథం ఆవిష్కరణ సభ గాన సభ నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో జరిగింది జూలూరి గౌరీ శంకర్ గ్రంథ ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ దీపావళి పండుగ లోని పౌరాణిక కథను గిరిజనులు వారి సంప్రదాయం లో దీపావళి కి వున్న ప్రాధాన్యత నగర ప్రజలు జరుపుకునే విధానం సవివరం గా సంపుటి లో తెలిపారు అని చెప్పారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ చరిత్ర కారుడు అడపా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రంథం లో ఉన్న నాలుగు అధ్యాయాలు గ్రామీణ పట్టణ గిరిజన ప్రాంతాల్లో దీపావళి పండుగ వైవిధ్యం గా జరుపుకునే విధానం తెలిపారు సాహితీ వేత్త సంఘనభట్ల సత్యనారాయణ మాట్లాడుతూ గోండులు గుస్సాడి దండారి నృత్య విశిష్టత ను సంపుటి లో తెలిపారు గిరిజన కళా వైభవం సామూహిక జీవన విధానం పరిరక్షణ కోసం సంపుటి లో తెలిపారు అని చెప్పారు గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి మాట్లాడుతూ గాన సభ నిర్వహణలో గ్రంధ ఆవిష్కరణ ను తాము ప్రకటించిన విధం గా ప్రారంభించామని చెప్పారు వేదిక పై హారి హార కళా ఫౌండేషన్ మారగాని శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య