సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX80,893+5.17%
NIFTY24,998+4.98%
22K₹1,32,473/10g+0.83%
భాషలు

తాజా వార్తలు

చీకట్లను జయించే సంకల్పానికి ప్రతీక దీపావళి: ప్రధాని మోదీ

nagendra8 November 2026, 7:42 AM1 చూసులుtrinetnews.com
చీకట్లను జయించే సంకల్పానికి ప్రతీక దీపావళి: ప్రధాని మోదీ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 7:

దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతటా వెలుగులు నింపే ఈ పండుగ చీకట్లను అధిగమించే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

దీపావళి పర్వదినంతోపాటు రానున్న రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు తీసుకురావాలని ఆకాంక్షించారు. తాను దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటానని, గత సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా దేశ వీర సైనికులతో కలిసి పండుగ జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షల వీడియో సందేశాన్ని ప్రధాని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య