Monday9 November 2026Hyderabad

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,435/10g+0.79%
Languages

Latest News

ఎమ్మెల్యేను కలిసిన సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్...

nagendra8 November 2026, 7:19 AM0 viewstrinetnews.com
ఎమ్మెల్యేను కలిసిన సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్...

Share this story

Share link keeps your language (?lang=)

కల్వకుర్తి, ట్రైనెట్ న్యూస్ నవంబర్ 07 :

నాగర్ కర్నూల్ జిల్లా, ఉమ్మడి వెల్దండ మండల సింగిల్ విండో డైరెక్టర్ గా ఎంపికైన జేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కో ర్రావత్ పవన్ నాయక్ హైదరా బాద్ లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నా రాయణరెడ్డి నివాసంలో ఆయన ను మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువాలతో ఘనంగా సన్మానిం చి, పూల మొక్క అందజేసి దీపా వళి పండుగ శుభాకాంక్షలు తెలి పారు. తనను డైరెక్టర్ గా నియ మించినందుకు పవన్ నాయక్ ఎమ్మెల్యేకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధ తతో నిర్వర్తిస్తూ, రైతుల సంక్షే మానికి, సింగిల్ విండో అభివృ ద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశా రు. నూతనంగా ఎంపికైన డైరె క్టర్లు మండల రైతాంగానికి మె రుగైన సేవలు అందించాలని, సహకార రంగాన్ని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే ఈ సంద ర్భంగా సూచించారు. అదేవి ధంగా నూతనంగా ఎన్నికైన సింగల్ విండో డైరెక్టర్లు కె.పుల్లయ్య, రామకృష్ణ, మల్లేష్ లు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మా నించి, అభినందనలు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో గ్రామస్థులు సైదులు, వెల్జాల వెంకటేష్, భాస్కర్ రెడ్డి, శేఖర్, పరుశు రాం, శ్రీను, కిషన్ తదితరులు ఉన్నారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య