Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,435/10g+0.79%
भाषाएँ

Latest News

ఆత్మకూరు(ఎం),ఆలేరు మండలాల్లో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

nagendra7 November 2026, 5:32 AM3 व्यूtrinetnews.com
ఆత్మకూరు(ఎం),ఆలేరు మండలాల్లో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

యాదాద్రి భువనగిరి,నవంబరు06/ట్రైనెట్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామం మధిర ఇప్పల్ల గ్రామంలో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాలో నిర్వహించిన ఉర్సు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆలేరు మండల కేంద్రంలోని ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న గొంగిడి సునిత మహేందర్ రెడ్డి.శుక్రవారం రోజు ఆలేరు పట్టణంలో బీజనీ మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆలేరు బైపాస్‌లోని దర్గా వద్ద ఉర్సు కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి,పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్లు,నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఉర్సు ఉత్సవాల నిర్వాహకులు బీజనీ మధు గొంగిడి సునిత మహేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య