Monday9 November 2026Hyderabad

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,435/10g+0.79%
Languages

Latest News

ఒగ్గు కథకుడు చుక్కా సత్తయ్య యాది లో

nagendra7 November 2026, 5:04 AM3 viewstrinetnews.com
ఒగ్గు కథకుడు చుక్కా సత్తయ్య యాది లో

Share this story

Share link keeps your language (?lang=)

ఒగ్గు కథకుడు చుక్కా సత్తయ్య యాది లో

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 6:

తెలంగాణ సంస్కృతికి మూలమైన ఒగ్గు కథ ను చుక్కా సత్తయ్య వంశ పారంపర్యం గా కొనసాగించి తన తదుపరి తరానికి అందించి వెళ్ళి పోయిన అద్భుత కళా కారుడు అని ప్రముఖ జర్నలిస్ట్ హాస్యావధాని శంకర నారాయణ అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై గాన సభ నిర్వహణలో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపర లో భాగంగా చుక్కా సత్తయ్య యాది లో సంస్మరణ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర నారాయణ మాట్లాడుతూ చుక్కా సత్తయ్య ఒక ప్రాంతానికి ఒక వర్గానికి పరిమితమైన ఒగ్గు కథ ను రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి అంతర్జీతీయ స్తాయిలో నిలిపిన తెలంగాణ జానపద కళా బ్రహ్మ అని వివ రించారు బీరప్ప కథ రేణుకా ఎల్లమ్మ కథ మాంధాత కథ వంటి జానపద పౌరాణిక కథ లు లో ఆయన ప్రదర్శించే అభినయం బాష తెలియని వారిని సైతం ఆకట్టుకుంటుంది అని చెప్పారు గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షత వహించిన వేదిక పై గాయకుడు త్రినాథ రావు సంఘ సేవకులు భవానీ ప్రసాద్ మిద్దె సురేష్ పాల్గొన్నారు

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య