Monday9 November 2026Hyderabad

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,435/10g+0.79%
Languages

Latest News

బండి… కరీంనగర్ మహా పాదయాత్రకు నేనే వస్తా చట్ పూజ తరువాత కరీంనగర్ వస్తా

nagendra7 November 2026, 4:53 AM0 viewstrinetnews.com
బండి… కరీంనగర్ మహా పాదయాత్రకు నేనే వస్తా చట్ పూజ తరువాత కరీంనగర్ వస్తా

Share this story

Share link keeps your language (?lang=)

కరీంనగర్ శ్రేణుల జోష్ చూడాలని ఉంది*

కేంద్ర మంత్రి బండి సంజయ్ తో నితిన్ నబీ

:రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చ

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 6

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యాంగబద్ద సంస్థలపై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ సర్ విషయంలో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కరీంనగర్ లో చేపడుతున్న ‘మహా పాదయాత్ర’కు తానే స్వయంగా వస్తానని ఈ సందర్భంగా బండి సంజయ్ కు నితిన్ నబీ చెప్పారు.

వాస్తవానికి ఇటీవల కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోయానన్నారు. ఈసారి ‘చట్ పూజ’ అనంతరం తప్పకుండా కరీంనగర్ వచ్చి మహా పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. కరీంనగర్ లో కాషాయ శ్రేణుల జోష్ ను చూస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా నితిన్ నబిన్ బండి సంజయ్ తో చర్చించారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య