Monday9 November 2026Hyderabad

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
HYD 22K₹1,32,520/10g+0.82%
Languages

Latest News

డ్రగ్స్, మాఫియా పాలన గుప్పిట్లో పంజాబ్ పంజాబ్ నేడు డ్రగ్స్, మాఫియా ఆగడాల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

nagendra5 November 2026, 4:41 AM3 viewstrinetnews.com
డ్రగ్స్, మాఫియా పాలన గుప్పిట్లో పంజాబ్ పంజాబ్ నేడు డ్రగ్స్, మాఫియా ఆగడాల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:

మాదకద్రవ్యాల మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. మరోవైపు పలువురు దారుణ హత్యలకు గురయ్యారు.

సుఖ్విందర్ సింగ్, గుర్మేల్ సింగ్‌లు హత్యకు గురయ్యారు. తన కుమారుడిని చిట్టా మత్తు నుంచి కాపాడేందుకు ప్రకాశ్ చంద్ తనకున్నదంతా అమ్ముకున్నారు. డ్రగ్స్ మహమ్మారి కారణంగా తెహల్ సింగ్ తన ఇద్దరు కుమారులను కోల్పోయారు.

ఈ బాధిత కుటుంబాలను నేడు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కలిసి వారి బాధలను పంచుకున్నారు. పంజాబ్ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని, మాఫియా పాలనను పూర్తిగా నిర్మూలించి, పంజాబ్‌ను సుభిక్షంగా, అభివృద్ధి పథంలో నడిపిస్తాం.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య