Monday9 November 2026Hyderabad

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
Languages

Latest News

ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో వీబీ-జీ రామ్ జీ పథకంపై మేట్స్‌కు శిక్షణ కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలి:ఎంపీడీఓ రాములు నాయక్

nagendra5 November 2026, 4:15 AM1 viewstrinetnews.com
ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో వీబీ-జీ రామ్ జీ పథకంపై మేట్స్‌కు శిక్షణ కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలి:ఎంపీడీఓ రాములు నాయక్

Share this story

Share link keeps your language (?lang=)

యాదాద్రి భువనగిరి, నవంబరు04/ట్రైనెట్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం బుధవారం రోజు మండల కేంద్రంలో వీబీ-జీ రామ్ జీ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల మేట్స్‌కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలందరికీ నిరంతరంగా ఉపాధి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలీలకు రోజుకు రూ.308 వేతనం అందేలా పనులు నిర్వహించాలని, ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పని కల్పించేలా కృషి చేయాలని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ బి రమేష్,ఇంచార్జి ఈసీ ఏ మల్లేష్, టీఏలు డి శ్రీశైలం,డి నిర్మలతో పాటు వివిధ గ్రామాల మేట్స్ పాల్గొన్నారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య