Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
भाषाएँ

Latest News

రేషన్‌ దుకాణాల్లో సబ్సిడీపై నిత్యావసరాలు!బియ్యంతో పాటు ఇతర సరుకుల పంపిణీకి కార్యాచరణ

nagendra4 November 2026, 5:37 AM2 व्यूtrinetnews.com
రేషన్‌ దుకాణాల్లో సబ్సిడీపై నిత్యావసరాలు!బియ్యంతో పాటు ఇతర సరుకుల పంపిణీకి కార్యాచరణ

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 03:

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే దిశగా పౌరసరఫరాల శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కందిపప్పు, గోధుమపిండి, పంచదార, పామాయిల్‌, చింతపండు, కారంపొడి వంటి వస్తువులను పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అర్హులైన రేషన్‌ కార్డుదారులకు నెలవారీ సరుకుల ఖర్చులో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే సరుకుల ధరలు, పరిమాణం, అర్హతలు, పంపిణీ ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య