Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,033+5.35%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,397/10g+0.76%
भाषाएँ

Latest News

అలరించిన ‘ఎంతెంత దయ నీది ఓ సాయి’ సంగీత విభావరి

nagendra4 November 2026, 5:13 AM2 व्यूtrinetnews.com
అలరించిన ‘ఎంతెంత దయ నీది ఓ సాయి’ సంగీత విభావరి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 03:

సప్తస్వరాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘ఎంతెంత దయ నీది ఓ సాయి’ పేరిట నిర్వహించిన తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది. మంగళవారం సాయంత్రం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా లలిత కళావేదికపై ఈ కార్యక్రమం జరిగింది.

సంస్థ రెండో సీజన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వై.ఎస్‌. రామకృష్ణ బృందంతోపాటు పలువురు గాయనీగాయకులు పాల్గొని మధురమైన సినీ గీతాలను ఆలపించారు. నేమాన లలిత తదితరులు తమ గానంతో సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. అతిథులు, కళాకారులు, సంగీత ప్రియుల సమక్షంలో కార్యక్రమం సాగింది.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య