Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,033+5.35%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,397/10g+0.76%
भाषाएँ

Latest News

అలరించిన ‘ఎవరో పాడారు భూపాలరాగం’

nagendra4 November 2026, 5:12 AM2 व्यूtrinetnews.com
అలరించిన ‘ఎవరో పాడారు భూపాలరాగం’

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 03:

గోకులం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘బృందావనం’ సుబ్రహ్మణ్యం సమర్పణలో నిర్వహించిన ‘ఎవరో పాడారు భూపాలరాగం’ సంగీత కార్యక్రమం శ్రోతలను అలరించింది. మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదికపై గాయనీగాయకులు మధుర గీతాలను ఆలపించారు.

కార్యక్రమంలో హనుమంతరావు, సోమేశ్‌, లంకా ప్రసాద్‌, రవిప్రసాద్‌, సాయి సింధూర, రామలక్ష్మి, అపర్ణ, అచ్యుత పాల్గొన్నారు. తమ గానంతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య