Wednesday28 October 2026Hyderabad

SENSEX73,246-0.00%
NIFTY22,699+0.05%
HYD 22K₹1,32,602/10g+1.21%
Languages

Latest News

సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్ డివిజన్ లో పట్టభద్రుల ఎం ఎల్ సి ఓటర్ నమోదు కార్యక్రమం

nagendra28 October 2026, 3:10 AM0 viewstrinetnews.com
సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్ డివిజన్ లో పట్టభద్రుల ఎం ఎల్ సి ఓటర్ నమోదు కార్యక్రమం

Share this story

Share link keeps your language (?lang=)

సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్ డివిజన్, డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు, ఎంపీ సునీల్, పద్మారావు నగర్ డివిజన్ ఆస్పిరెంట్ మెరుగు జగదీశ్వర్, పద్మారావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎం ఎల్ సి ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం పద్మారావు నగర్ డివిజన్ సర్దార్ పటేల్ కాలేజ్ వద్ద నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ & టీ పి సి సి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ గారి నేతృత్వంలో ఎం ఎల్ సి

పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో భారీ సంఖ్యలో పట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా పట్టభద్రులతో మాట్లాడుతూ — ఓటు నమోదు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదవ్ చారి, తోటా రామకృష్ణ, వేద ప్రకాష్ యాదవ్, వై.ఎం. విజయ్ కుమార్, కృపా ప్రసాద్, లవ, సుధారాణి, నాగరాణి, మావిడాల బాలకృష్ణ, దినేష్ కుమార్, మహేష్, సిహెచ్ శివకుమార్, కల్పన, వీరస్వామి, ప్రవీణ్ చారి, ఆనంద్ కొండ్ర, రమేష్ యాదవ్, నారాయణ పాండు తదితరులు పాల్గొన్నారు.

Also read

క్రీడల్లో స్వచ్ఛతకు భారత్‌ కట్టుబడి ఉంది: డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ డోపింగ్‌ ఉల్లంఘనలపై క్రిమినల్‌ నిబంధనలు తీసుకొచ్చేలా జాతీయ యాంటీ డోపింగ్‌ చట్టానికి మరో సవరణ 2025–26లో 7 వేలకు పైగా పరీక్షలు, 350కి పైగా అవగాహన కార్యక్రమాలు: కేంద్ర క్రీడల మంత్రి

Read more →