ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 27 : మహీంద్రా అశ్వితలైఫ్ స్పేస్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎల్డర్స్ డే వేడుకలు ఘనంగా ని ర్వహించారు. ముందుగా ఇష్మా న్ భటేష్ శ్రీరామ భజ జయతి జయగానం చేశారు. కేరళంపై కుంజాన్ పిల్లాయ్, ఇండోర్ సాం ప్రదాయ వంటల రాజధాని అని అజయ్ మొగీ అసోసియేషన్ ప్రె సిడెంట్ అంతర్జాతీయ వృద్దులు దినోత్సవ చరిత్ర అంశాలపై ప్రసం గం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అధితిగా డా.రాజేంద్ర గొట్టి పాటి ప్రెసి డెంట్ భారత్ వికాస్ పరిషత్ (జనరక్ మెడిసిన్స్) అశ్విని సుబ్బారావు మహీంద్రా అశ్విత హాజరై మాట్లాడారు. వయోవృద్ధులు అందరికీ మార్గ దర్శకులు అని, వారి అనుభవం, జ్ఞానం యువత కు స్ఫూర్తిదాయ కం అని అన్నారు. ఈ సందర్భం గా అసోసియేషన్ ఆగస్ట్ 15 స్వతం త్ర దినోత్సవం సందర్బం గా నిర్వహించిన స్పోర్ట్స్ లో పోటీలో గెలిచిన విన్నర్స్ వాకింగ్ లో వై.రామారావు, ఎంఎన్ మూ ర్తి, అను రాధ, జి.వి.లక్ష్మి, సూప ర్ సీనియర్ లను సన్మానించారు. అనంత రం ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ హైదరా బాద్ వారిచే నవ్వుకుం దాం రండి (అవధాన రూపకం) పేరడీ అవ ధానం శ్రీజయంతి నరసింహం (అవధాని) బృందం అప్రస్తుతం కె ఎల్ కామేశ్వరరా వు, సమన్వయ కర్త ఎంవి సుబ్ర హ్మణ్యం, పృచ్చ కులు ఆర్ వి రమణ, జివిలక్ష్మి, బాలసరస్వ తి, రాజేశ్వరి అను రాధ పాల్గొని ప్రేక్షకులను నవ్వు లతో ముంచా రు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్ పాపారావు, సెక్రటరి పి శ్రీకృ ష్ణ తదితరులు పాల్గొన్నారు.
Latest News
ఘనంగా అంతర్జాతీయ ఎల్డర్స్ డే వేడుకలు - ఆకట్టుకున్న... హాస్యవదాన కార్యక్రమం
nagendra28 October 2026, 3:09 AM0 व्यूtrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
यह भी पढ़ें
లేబర్ కోడ్లు, కార్మిక సంక్షేమంపై ‘శ్రమ్ సంవాద్’ ముగింపు కేంద్ర–రాష్ట్ర సమన్వయం, సాంకేతికత ఆధారిత సేవలపై అవగాహనకు ప్రాధాన్యం

జమ్మూలో CRC శాశ్వత భవన నిర్మాణ పనులను సమీక్షించిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ రూ.24 కోట్లతో పునరావాసం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం

ప్రత్యేక అవసరాలున్న పిల్లల దత్తతకు విస్తృత అవకాశాలు కల్పించాలి: కారా

క్రీడల్లో స్వచ్ఛతకు భారత్ కట్టుబడి ఉంది: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ డోపింగ్ ఉల్లంఘనలపై క్రిమినల్ నిబంధనలు తీసుకొచ్చేలా జాతీయ యాంటీ డోపింగ్ చట్టానికి మరో సవరణ 2025–26లో 7 వేలకు పైగా పరీక్షలు, 350కి పైగా అవగాహన కార్యక్రమాలు: కేంద్ర క్రీడల మంత్రి

