హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 17 : శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళా నిలయం నిర్వహణలో రాబోయే విజయ దశమి పురస్కరించుకుని విభిన్న రంగాల ప్రముఖులకు బిజయ ప్రతిభ పురస్కార ప్రదానం సభ జరిగింది అధ్యాత్మిక వేత్త సంతోష్ శర్మ భరత నాట్య గురువు సుజాత లు అతిథులు గా పాల్గొని ఇరుముడి సినిమా లో నటించిన నటులు మహా దేవ్ మనోజ్ లక్ష్మీ నారాయణ సంగీత గురువులు శ్రీనివాస్, లక్ష్మి తదితరులకు పురస్కారాలు ప్రదానం చేశారు సినీ నిర్మాత బద్రి నాథ్ రాజకీయ ప్రముఖుడు వీర భోగ వసంత రాయలు తదితరులు తమ అభినందన తెలిపారు సురేందర్ కార్యక్రమ నిర్వహణ చేయగా సంస్థ అధ్యక్షులు పుష్ప లత స్వాగతం పలికారు తొలుత కళ్యాణ భార్గవి ఫణి దుర్గ, నట సాయి సుజాత తదితరులు శిష్య బృందం శాస్త్రీయ నృత్య అంశాలు ప్రదర్శించి ప్రశంస పొందారు
Latest News
విభిన్న రంగాల ప్రముఖులకు విజయ ప్రతిభా పురస్కారాలు ప్రదానం
nagendra18 October 2026, 2:44 AM0 व्यूtrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
यह भी पढ़ें
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా - - తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు బతుకమ్మ ప్రతీక

పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన నాలుగు రోజుల్లో 40 గంటల పర్యటన..

భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం

గ్లోబల్ సమ్మిట్ లో ప్రముఖులందరూ పాల్గొనేలా చూడాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

