హైదరాబాద్, ట్రైనెట్, న్యూస్, అక్టోబర్,16.
పద్మారావు నగర్ పార్క్ వద్ద ఘనంగా బతుకమ్మ
బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరైన మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
బతుకమ్మ లతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం పలికిన మహిళలు
వివిధ వేష ధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు
మహిళలతో కలిసి బతుకమ్మ లో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్








