Saturday17 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
Languages

Latest News

పద్మారావు నగర్ పార్క్ వద్ద ఘనంగా బతుకమ్మ బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరైన మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

nagendra17 October 2026, 4:51 AM0 viewstrinetnews.com
పద్మారావు నగర్ పార్క్ వద్ద ఘనంగా బతుకమ్మ బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరైన మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

Share this story

Share link keeps your language (?lang=)

  1. హైదరాబాద్, ట్రైనెట్, న్యూస్, అక్టోబర్,16.

పద్మారావు నగర్ పార్క్ వద్ద ఘనంగా బతుకమ్మ

బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరైన మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

బతుకమ్మ లతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం పలికిన మహిళలు

వివిధ వేష ధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు

మహిళలతో కలిసి బతుకమ్మ లో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

Also read