శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తాజా వార్తలు

బొమ్మలరామారం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

nagendra17 October 2026, 4:48 AM0 చూసులుtrinetnews.com
బొమ్మలరామారం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన బీర్ల అనిత

యాదాద్రి భువనగిరి, అక్టోబరు16/ట్రైనెట్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత పాల్గొని బతుకమ్మ ఆడారు.

ఇవి కూడా చదవండి