Saturday17 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
Languages

Latest News

అంధకారంలో ఆలేరు బస్టాండ్యాదాద్రి భువనగిరి,

nagendra17 October 2026, 4:48 AM0 viewstrinetnews.com
అంధకారంలో ఆలేరు బస్టాండ్యాదాద్రి భువనగిరి,

Share this story

Share link keeps your language (?lang=)

అక్టోబరు16/ట్రైనెట్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ బస్టాండ్ విద్యుత్ లైట్లు లేక అంధకారంలో పండుగ సందర్భంగా ఊర్లకు వేళ్ళు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరు బస్టాండ్ అంధకారంలో ఉన్నను పట్టించుకోని అధికారులు పండగ వేళ ప్రయాణికుల క్షేమంగా తమతమ గమ్యస్థానాలకు చేరుకోవాలని బావిస్తున్నాము అంటున్న ప్రయాణికులు, ఆలేరు ప్రజలు.

Also read