Saturday17 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
Languages

Latest News

5వ రోజు ఘనంగా తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు.. - ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించిన సీల్ వేల్ కార్పొరేషన్ అధినేత బం డారు సుబ్బారావు

nagendra17 October 2026, 4:13 AM0 viewstrinetnews.com
5వ రోజు ఘనంగా తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు.. - ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించిన సీల్ వేల్ కార్పొరేషన్ అధినేత బం డారు సుబ్బారావు

Share this story

Share link keeps your language (?lang=)

  • ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16 హైదరాబాద్ :

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తిరుమల గ్రూప్ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రుల ఘ నంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బాలా త్రిపుర సుందరి అలంకా ర ముతో 5వ రోజైన పూజ యజమా నులుగా తిరుమల గ్రూపు సభ్యులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు కౌటికె విఠల్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్య క్షులు జాతీయ నాయకులు తె లంగాణ రాష్ట్ర సా మిల్లర్స్ అసోసి యేషన్ అధ్యక్షులు చకిలం రమణయ్య ఐవిఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వాస వి మాత మందిర ఉపాధ్యక్షులు తిరుమ ల గ్రూపు సభ్యుడు శంభు పండయ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రపంచ ఆర్యవైశ్య మహాస భ గ్లోబల్ ముఖ్య సలహాదా రులు సీల్ వేల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బా రావు, ఆత్మీయ అతి థిగా ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర రావు సతీ సమేతంగా హాజ రవగ, ఆత్మీయ అతిథులుగా అతిథులు గా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయ కులు కొత్తపేట వైశ్య సంఘ నాయకులు డాక్టర్ ఏఆర్. గుప్తా సతీసమేతంగా, బీ చ జయశ్రీ దంపతులు, న్యాల మడుగుల మురళీకృష్ణ దంప తులు, శీల కాశీనాథం కుటుంబ సభ్యు లు, కాసం వెంకటహరి, జిగిని శ్రీనివాస్, పెద్ది శ్రీనివాసులు, విజ య్ కుమార్ రామిని, నాగు బండి ఆనం ద్, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటి జన్ ఫోరం నా యకులు నిరంజన్, వాసవి క్లబ్ నాయకులు జిన్నం వేణు, ఓరు గంటి వేణు, ఐవిఎఫ్ మహి ళా సంఘం నా యకురాలు, తిరు మల గ్రూపు సభ్యులు ప్రపంచ ఆర్యవైశ్య మ హాసభ గ్లోబల్‌ సల హాదారులు కౌటికె విఠల్‌, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సా మిల్ల ర్స్ ఫెడ రేషన్ అధ్యక్షులు చకిలం రమ ణయ్య, వాము సీనియర్‌ సిటిజ న్‌ ఫోరం తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ప్రా జెక్టు కో చైర్మన్ సింగిరికొండ నరసింహ, వామ్ సీనియర్‌ సిటిజన్‌ ఫోరం తెలం గాణ రాష్ట్ర మాజీ కోశాధ్యక్షుడు, ప్రాజె క్టు చైర్మన్‌ శ్రీకాకుళపు చల పతిరావు తదితరులు పాల్గొన్నారు.

Also read