హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్- 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
హాజరుకావాలని
టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చరణ్ అర్జున్, నల్గొండ గద్దర్ తదితరులు పాల్గొన్నారు.





