Saturday17 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
Languages

Latest News

యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ సీఎం కు ఆహ్వానం

nagendra17 October 2026, 4:09 AM0 viewstrinetnews.com
యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ సీఎం కు ఆహ్వానం

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్- 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

హాజరుకావాలని

టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చరణ్ అర్జున్, నల్గొండ గద్దర్ తదితరులు పాల్గొన్నారు.

Also read