శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తాజా వార్తలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

nagendra17 October 2026, 4:01 AM0 చూసులుtrinetnews.com
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • నాచారం, ట్రైనెట్ న్యూస్,అక్టోబర్16

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ సైనికుడు మామిడాల సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల లో భాగంగా సరస్వతీ దేవి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందుముల పరమేశ్వర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రఘుపతిరెడ్డి, నూతలకంటి రాజు, హెచ్‌.ఆర్‌. మోహన్‌, బండారం శ్రీకాంత్‌ గౌడ్‌, ప్రకాష్‌రెడ్డి, అశ్వర్ధామరెడ్డి, మహేష్‌ యాదవ్‌, సునీల్‌రెడ్డి, గడ్డ క్రాంతి కిషోర్‌, రఘు, నిఖిల్‌ సాయి, రాజశేఖర్‌, బలరాజ్‌, సుజాత, భారతి, జాఫర్‌, సాయి చరణ్‌, రేవంత్‌, మజ్జిగ జోషిత్‌ యాదవ్‌, ఎస్‌ఎస్‌ఎస్‌ యువసేన సభ్యులు మధు ముదిరాజ్‌, అరెళ్ల శ్రీధర్‌, సాయి చంద్‌, కర్ణాకర్‌, అక్షత్‌ పడాల, అలేటి గణేష్‌, శివ, అనిల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, కార్తీక్‌, నర్సింహ, కిరణ్‌, శంకర్‌, దిలీప్‌,

తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి