Friday16 October 2026హైదరాబాద్

SENSEX74,662+3.81%
NIFTY23,124+3.40%
HYD 22K₹1,37,152/10g+0.38%
भाषाएँ

Latest News

బన్సీలాల్ పేట లోని చారిత్రక మెట్ల బావి వద్ద ఘనంగా బతుకమ్మ వేడుకలు

nagendra16 October 2026, 5:05 AM0 व्यूtrinetnews.com
బన్సీలాల్ పేట లోని చారిత్రక మెట్ల బావి వద్ద ఘనంగా బతుకమ్మ వేడుకలు

Share this story

Share link keeps your language (?lang=)

హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్,15.బన్సీలాల్ పేట లోని చారిత్రక మెట్ల బావి వద్ద ఘనంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలకు హాజరైన మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

మహిళలతో కలిసి బతుకమ్మ లో స్టెప్పులు వేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూలతో ఘన స్వాగతం పలికి న మహిళలు

బతుకమ్మ వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, చిన్నారులు

यह भी पढ़ें