Friday16 October 2026Hyderabad

SENSEX74,691+3.85%
NIFTY23,113+3.35%
HYD 22K₹1,37,225/10g+0.42%
Languages

Latest News

సింగరేణిని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

nagendra16 October 2026, 4:49 AM0 viewstrinetnews.com
సింగరేణిని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15: దేశ రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయని.. ఈ మార్పులే రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్‌ పైన మండిపడ్డారు

సింగరేణిని రేవంత్ రెడ్డి ప్రైవేటీకరణ చేస్తారన్న కేటీఆర్ ఆరోపణలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. సింగరేణిని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీనేనని.. తప్పులన్నీ వాళ్లు చేసి, వాటిని తమపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని పొంగులేటి విమర్శించారు. సింగరేణిలో 18 గనులు మూతపడడానికి కారణమైన బీఆర్ఎస్.. ఇప్పుడు మొసలికన్నీరు పెట్టుకుంటోందని విమర్శించారు.

Also read