విజయవాడ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం విజయవాడలో ఆయనకు ఘన నివాళులర్పించారు. కలాం చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. జాతీయ సరస్ మేళాలో పాల్గొనేందుకు రాష్ట్రపతి విజయవాడకు విచ్చేశారు.
తాజా వార్తలు
అబ్దుల్ కలాంకు రాష్ట్రపతి ముర్ము పుష్పాంజలి
nagendra16 October 2026, 4:31 AM0 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమల తనిఖీ వరంగల్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: సబ్యసాచి ఘోష్

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేస్తాం ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారులను బదిలీ చేస్తాం

కలాం జీవితాన్ని ఆదర్శం గా గ్రహించాలి

అండర్–13 విభాగంలో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ చిన్నారులు

