Thursday15 October 2026Hyderabad

SENSEX73,759+1.78%
NIFTY22,945+1.88%
HYD 22K₹1,35,863/10g-0.55%
Languages

Latest News

13 హోటళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించిన టీజీ సేఫ్ అధికారులు కుళ్లిపోయిన చికెన్ హైదరాబాద్ నగరంలో నాలుగు హోటళ్ళకు లైసెన్స్ రద్దు.

nagendra15 October 2026, 2:41 AM0 viewstrinetnews.com

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్య భద్రత రీత్యా టీజీ సేఫ్ అధికారులు

అపరిశుభ్రత, బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారాన్ని గుర్తించిన అధికారులు 13 హోటళ్లు లో తనిఖీ నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో అనేక హోటళ్ళలోని కిచెన్‌లు అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. మరికొన్ని హోటళ్లలో కుళ్లిపోయిన చికెన్, మటన్ వంటివి గుర్తించి, నాలుగు హోటళ్ళ లైసెన్సులు రద్దు చేశారు. మొత్తం 13 సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అనేక హోటళ్లలోని కిచెన్‌లు అపరిశుభ్రంగా ఉండటం, బొద్దింకలు, ఈగలు, ఎలుకలు సంచారాన్ని అధికారులు గుర్తించారు. దీంతో నాలుగు హోటళ్ళలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు రద్దు చేసి వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. లైసెన్సులు రద్దు చేసిన హోటళ్లలో చిక్కడపల్లిలోని ఎన్ఆర్ నందని సధా, వెంగళరావు రావు నగర్ యూనివర్శల్ రెస్టారెంట్, అమీర్‌పేటలోని హర్ష డీలక్స్ మెస్‌ తదితరులు ఉన్నాయి. ఆహార కల్తీ అనుమానంతో 16 నమూనాలు సేకరించారు. అపరిశుభ్ర వంట గదులు, ఆహార వ్యర్థాలు, నిల్వ ఉన్న నీటిని అధికారులు గుర్తించారు. అలాగే, సరైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న పద్మశ్రీ క్యాంటీన్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు.

అలాగే, జూబ్లీహిల్స్‌లోని అబ్బల్యూట్ బార్బెక్యూకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీచేశారు. అలాగే, మరో ఏడు సంస్థలకు షోకాజ్ నోటీసులు

Also read