సోమవారం12 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,593+0.17%
22K₹1,39,147/10g+1.01%
భాషలు

తాజా వార్తలు

‘అగ్ని గవాక్షం’ కవితా సంపుటి ఆవిష్కరణ

nagendra12 October 2026, 2:19 AM0 చూసులుtrinetnews.com
‘అగ్ని గవాక్షం’ కవితా సంపుటి ఆవిష్కరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, అక్టోబర్ 11 (ట్రైనెట్ న్యూస్): హరీష్ కుమార్ శర్మ రచించిన ‘అగ్ని గవాక్షం’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సాహితీ కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, సినీ గేయరచయిత మౌనశ్రీ మల్లిక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి సభకు అధ్యక్షత వహించారు. సాహితీవేత్త శైలజామిత్ర, రచయిత హరీష్ కుమార్ శర్మ అక్క, బావ అయిన త్రివేణి, రవీంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రచయిత హరీష్ కుమార్ శర్మ తన కవితా సంపుటిని సభకు పరిచయం చేశారు.

ఇవి కూడా చదవండి