సోమవారం12 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,593+0.17%
22K₹1,39,147/10g+1.01%
భాషలు

తాజా వార్తలు

శాంతినికేతన్ లో బతుకమ్మ సంబరాలు

nagendra12 October 2026, 1:56 AM0 చూసులుtrinetnews.com
శాంతినికేతన్ లో బతుకమ్మ సంబరాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హయత్ నగర్, ట్రైనెట్ న్యూస్ 11:

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని శాంతినికేతన్ టాలెంట్ స్కూల్ చైర్మన్ జి. రాధాకృష్ణ అన్నారు. ఆదివారం శాంతి నికేతన్ టాలెంట్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల బోధన సిబ్బంది, విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఝాన్సీ, డీన్ ఫణిశ్రీ ప్రభంజని, ప్రిన్సిపల్ స్వరూప, ఆఫీస్ ఇంచార్జ్ మమత, ఇంచార్జ్ లు చందర్, శివ కృష్ణ, సౌమ్య, సంగీత తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి