శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

శ్రీలత దావన్ కు అత్యుత్తమ ప్రతిభా పురస్కారం.. - అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు, సాహితీవేతలు

nagendra10 October 2026, 2:39 AM0 చూసులుtrinetnews.com
శ్రీలత దావన్ కు అత్యుత్తమ ప్రతిభా పురస్కారం.. - అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు, సాహితీవేతలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్, న్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 09 :

విద్యా, సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొం దిన ప్రముఖ సాహితీవేత్త శ్రీలత దావన్ కి విద్యా, సాహిత్య రంగా ల్లో విశిష్ట సేవలకు అత్యుత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. వేకప్ తెలంగాణ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో వేకప్ తెలంగాణ కమిటీ సభ్యులు సమక్షంలో బీఆ ర్‌ఎస్‌ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ పలువురు ప్రముఖుల చేతుల మీదుగా శ్రీలత దావన్ కు శాలు వాతో సత్కరించి, జ్ఞాపికతో పా టు అత్యుత్తమ జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం శ్రీలత దావన్ మాట్లా డుతూ.. గతంలో ఎన్నో అవార్డు లు స్వీకరించినప్పటికీ ఈ అవార్డు అందు కోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తాను అందిస్తున్న సాహిత్య సేవ లను గుర్తించి ఈ గౌరవాన్ని అం దించిన వేకప్ తెలంగాణ సంస్థ ప్రతినిధులకు, పురస్కార కమిటీ సభ్యులకు, కార్యక్రమానికి విచ్చే సిన అతిథులందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు శ్రీలత దావన్‌కు అభినందనలు తెలియ జేశారు. ఆమె సాహిత్య సేవలు మరింత విస్తరించి, భవిష్యత్తు లో మరెన్నో జాతీ య, అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని సంస్థ నిర్వాహకులు పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →