Monday5 October 2026Hyderabad

SENSEX72,382-0.20%
NIFTY22,556-0.71%
HYD 22K₹1,37,330/10g-0.78%
Languages

Latest News

ఘనంగా శ్రీ ఎస్‌ ఆర్‌ మ్యూజికల్స్‌ ద్వితీయ వార్షికోత్సవం

Super Admin5 October 2026, 2:47 PM1 viewstrinetnews.com
ఘనంగా శ్రీ ఎస్‌ ఆర్‌ మ్యూజికల్స్‌ ద్వితీయ వార్షికోత్సవం

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్‌, ట్రైనెట్‌ న్యూస్‌, అక్టోబరు 5 : శ్రీ ఎస్‌ ఆర్‌ మ్యూజికల్స్‌ ద్వితీయ వార్షికోత్సవం, గాయని పి. రమాదేవి జన్మదిన వేడుకలు అక్టోబర్‌ 5న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అమ్మో… ఒక మనసుకు నేడే పుట్టిన రోజు’ శీర్షికతో తెలుగు, హిందీ సినీ గీతాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మారుతి కళావేదికలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో పలువురు గాయనీగాయకులు సినీ గీతాలను ఆలపించారు. సంగీతాభిమానులు కార్యక్రమాన్ని ఆస్వాదించారు.

Also read