హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 5 : శ్రీ ఎస్ ఆర్ మ్యూజికల్స్ ద్వితీయ వార్షికోత్సవం, గాయని పి. రమాదేవి జన్మదిన వేడుకలు అక్టోబర్ 5న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అమ్మో… ఒక మనసుకు నేడే పుట్టిన రోజు’ శీర్షికతో తెలుగు, హిందీ సినీ గీతాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మారుతి కళావేదికలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో పలువురు గాయనీగాయకులు సినీ గీతాలను ఆలపించారు. సంగీతాభిమానులు కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
తాజా వార్తలు
ఘనంగా శ్రీ ఎస్ ఆర్ మ్యూజికల్స్ ద్వితీయ వార్షికోత్సవం

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
అమెరికాలో ఘనంగా ఎస్పీ బాలు ఆరవ వర్ధంతి వేడుకలు

అంతర్జాల వేదిక గా విఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం వర్థంతి న్యూయార్క్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30:అమెరికా లోని న్యూ యార్క్ నగరం లో విఖ్యాత గాయకుడు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు స్థాపిం
మిగతా చదవండి →తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అద్వైత్ కుమార్ సింగ్ న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 5,: తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) అద్వైత్ కుమార్ సింగ్, ఐఏఎస్ (2013) స
మిగతా చదవండి →ఘనంగా జేఎంఎఫ్‌ఏ 30 ఏళ్ల వేడుకలు

ఘనంగా జేఎంఎఫ్‌ఏ 30 ఏళ్ల వేడుకలు హైదరాబాద్, అక్టోబర్ 4 (ట్రినెట్ న్యూస్): జేఎంఎఫ్‌ఏ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జన్మదిన వేడుకలు జర
మిగతా చదవండి →ఘనంగా 'ఓ తల్లి తీర్పు' కథా సంపుటి ఆవిష్కరణ

ఘనంగా "ఓ తల్లి తీర్పు" కథా సంపుటి ఆవిష్కరణ . హైదరాబాద్, ప్రగతి కల్చరల్ అసోసియేషన్, అక్షర కుసుమాలు ఆధ్వర్యంలో శ్రీమతి తాడి మేటి శ్రీ దేవి రచించిన ఓ తల్లి తీర్పు కథా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ సినీ గ
మిగతా చదవండి →