Monday2 November 2026Hyderabad

SENSEX75,375+2.41%
NIFTY23,340+2.59%
HYD 22K₹1,27,351/10g-3.50%
Languages

Latest News

పరిషత్తులో పరిణత వాణి ప్రసంగం

nagendra17 September 2026, 11:36 PM8 viewstrinetnews.com
పరిషత్తులో పరిణత వాణి ప్రసంగం

Share this story

Share link keeps your language (?lang=)

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 17:

డా దేవుల పల్లి రామానుజ రావు కళామందిరంలో

తిలక్ రోడ్. అబిడ్స్ యందు

65 యేళ్ళు పైబడిన ప్రముఖ కవుల జీవిత చరిత్ర నే ఈ పరిణిత వాణి కార్యక్రమం

ఆచార్య ఎల్లూరి శివారెడ్డిi ప్రసంగిస్తూ పరిణిత చెందిన లలిత కళారంగం నుండి డా "కళాకృష్ణ గారికి ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు.

డా" రింగు రామమూర్తి స్వాగతోపన్యాసం చేస్తూ పరిషత్తు అంటే సాహిత్యానికి. కళలకు భాషకు పుట్టినిల్లు అన్నారు

ప్రముఖ ఆంధ్ర నాట్య గురువు నర్తకుడు డా కళాకృష్ణ ప్రసంగ కర్తగా ప్రసంగిస్తూ 65 యేండ్లు పైబడిన ప్రముఖుల జీవిత చరిత్రని పరిణిత వాణి ఇది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత స్థాపించిన ప్రక్రియ అన్నారు

పరిషత్తు లో 12 సంపుటాలు ముద్రించబడ్డాయి వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉపయోగపడే గ్రంథాలు అన్నారు

ఈ కార్యక్రమంలో ప్రాచ్యకళాశాల ప్రిన్సిపల్

డా. అజ్మీరా సిల్మా నాయక్. డా. గౌరీ శంకర్. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు. డా.ఉడయ్ వర్లు పాల్గొన్నారు

Also read

భావ కవితా యుగ కర్త దేవులపల్లి కృష్ణ శాస్త్రి

భావ కవితా యుగ కర్త దేవులపల్లి కృష్ణ శాస్త్రి

భావ కవితా యుగ కర్త దేవులపల్లి కృష్ణ శాస్త్రి హైదరాబాద్ , చిక్కడపల్లి , ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 30: గురజాడ అప్పారావు అభ్యుదయ సాహితీ యుగ కార్త కాగా రాయప్రోలు సుబ్బారావు భావ కవిత్వ యుగ కర్త ఆయనను అనుసరించి కొనసాగించిన వార

Read more →