Chief Editor: Rapolu Venkateshwarlu

Change edition

Wednesday16 September 2026

HyderabadSunrise 6:04 amSunset 6:17 pm

Wednesday

16 September 2026

Hyderabad

Sunrise 6:04 am

Sunset 6:17 pm

SENSEX74,366-0.72%
NIFTY23,257-0.94%
HYD 22K₹1,43,751/10g-0.99%
HYD 24K₹1,56,819/10g-0.99%
SILVER₹2,16,812/kg+0.85%

Latest News

శ్రీహనుమాన్ కల్చరల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి

nagendra16 September 2026, 2:41 AM1 viewstrinetnews.com
శ్రీహనుమాన్ కల్చరల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 15: శ్రీ హనుమాన్ కల్చరల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి మంగళవారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు . “అతి ధీరవే గాని... అపురూప రమణివే...” పేరుతో నిర్వహించిన సినీ సంగీత విభావరిలో ప్రముఖ గాయనీ, గాయకులు ఆలపించిన తెలుగు సినీ మధురమైన గీతాలలు అలరించాయి.

Also read