Chief Editor: Rapolu Venkateshwarlu

Change edition

Saturday5 September 2026

HyderabadSunrise 6:02 amSunset 6:27 pm

Saturday

5 September 2026

Hyderabad

Sunrise 6:02 am

Sunset 6:27 pm

SENSEX76,515-0.57%
NIFTY23,898-0.76%
HYD 22K₹1,45,232/10g+1.03%
HYD 24K₹1,58,435/10g+1.03%
SILVER₹2,18,997/kg+0.80%

Latest News

త్వరలో ఆంద్ర ప్రదేశ్ లో  రాజమండ్రి తొ పాటు మరో 3 ప్రాంతాలలో పోలీస్  కమిషనరేట్లు రానున్నట్టు సమాచారం     (బై రాజా పెంట పాటి ఏపీ బ్యూరో చీఫ్)

nagendra5 September 2026, 9:11 AM0 viewstrinetnews.com
త్వరలో ఆంద్ర ప్రదేశ్ లో  రాజమండ్రి తొ పాటు మరో 3 ప్రాంతాలలో పోలీస్  కమిషనరేట్లు రానున్నట్టు సమాచారం       (బై రాజా పెంట పాటి ఏపీ బ్యూరో చీఫ్)

Share this story

Share link keeps your language (?lang=)

అమరావతి సెప్టెంబర్ 5 ట్రైనెట్  (ఏపీ )

ఆంద్ర ప్రదేశ్ లో శాంతి భద్రత లు మరింత బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్ ను ఏర్పాటు చేయాలన్న  ఆలోచనతో  ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని అతిముఖ్యమైన కార్పొరేషన్ పరిధిలో ఈ కమిషనరేట్ రానున్నాయి.

వాటిలో ప్రధానంగా  రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఇవి ఆమోదం పొందితే విజయవాడ, విశాఖతో కలిపి 6 కమిషనరేట్లు అవుతాయి. దీనివల్ల సైబర్ క్రైమ్ కట్టడి, సీసీ కెమెరాల నెట్వర్క్, ట్రాఫిక్ శాంతిభద్రతల విభాగాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని, ప్రజలకు మెరుగైన భద్రత అందుతుందని అధికారులు భావిస్తున్నారు.

ట్రై నెట్  రాజా పెంట పాటి అమరావతి ఏ పి

Also read