ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం30 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:31 pm

ఆదివారం

30 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,48,345/10g-2.33%
హైదరాబాద్ 24K₹1,61,831/10g-2.33%
వెండి₹2,24,498/kg-1.24%

తాజా వార్తలు

పద్మారావు గౌడ్ నివాసంలో సందడిగా రాఖీ పండుగ

nagendra28 August 2026, 7:29 PM1 చూసులుtrinetnews.com
పద్మారావు గౌడ్ నివాసంలో సందడిగా రాఖీ పండుగ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 28:

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ నివాసంలో శుక్రవారం రక్షా బంధనం వేడుకలు సందడిగా జరిగాయి. మోండా మార్కెట్ లోని పద్మారావు గౌడ్ నివాసంలో ఆయన సోదరి శకుంతల రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షా బంధనం సోదర సోదరీ మణుల మధ్య ప్రీమాభిమానాలకు దర్పణం పడుతుందని, విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చాటాల్సి ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజలకు రక్షా బంధనం శుభాకాంక్షలు తెలిపారు. పద్మారావు గౌడ్ కుమారులు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ లకు వారి సోదరీమణులు మనీష, మౌనికలు రాఖీలు కట్టారు.

ఇవి కూడా చదవండి