ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:34 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:34 pm

SENSEX77,687+0.19%
NIFTY24,271+0.16%
హైదరాబాద్ 22K₹1,53,395/10g+1.27%
హైదరాబాద్ 24K₹1,67,340/10g+1.27%
వెండి₹2,27,428/kg-1.17%

తాజా వార్తలు

రసరమ్యంగా భావికా రెడ్డి భరతనాట్య అరంగేట్ర ఆకట్టుకున్న దక్షిణ భారత నృత్యోత్సవం

nagendra26 August 2026, 3:19 AM3 చూసులుtrinetnews.com
రసరమ్యంగా భావికా రెడ్డి భరతనాట్య అరంగేట్ర  ఆకట్టుకున్న  దక్షిణ భారత నృత్యోత్సవం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ ‘కల్పశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ ట్రస్ట్’ తమ 37వ వార్షికోత్సవ వేడుకలు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో ఘనంగా నిర్వహించారు.

నృత్యోత్సవంలో దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారులు పాల్గొని తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం, తరతరాల నాట్య ప్రాశస్త్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా ఉత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ నాట్య గురువు వసుమర్తి శేషుబాబు తెలిపారు. అనంతరం కళాకారులను అభినందించి సత్కరించారుప్రదర్శన

ఇవి కూడా చదవండి