ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,54,093/10g+4.16%
హైదరాబాద్ 24K₹1,68,101/10g+4.16%
వెండి₹2,27,892/kg+1.13%

తాజా వార్తలు

ఆకట్టుకున్న హరికథ గానం

nagendra20 August 2026, 8:41 PM3 చూసులుtrinetnews.com
ఆకట్టుకున్న హరికథ గానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 20 :

శ్రీత్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో 'ససహృదయ' సౌజన్యంతో పూర్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, 'కళాబంధు' డాక్టర్ కె.వి. రమణ 75వ వసంతాల అమృత మహోత్సవ సందర్భంగా "ప్రతి నెలా ఒకే హరికథా గానం"

శ్రీ త్యాగరాయ గానసభలోని కళా

లలిత కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా

నిజామాబాద్‌కి చెందిన ప్రముఖ హరికథకులు స్వాములపల్లి చిరంజీవా చార్యులు నిర్వహణలో హరికథ గానం ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి