Chief Editor: Rapolu Venkatehwarlu

Change edition

Wednesday26 August 2026

హైదరాబాద్Sunrise 6:01 amSunset 6:34 pm

Wednesday

26 August 2026

హైదరాబాద్

Sunrise 6:01 am

Sunset 6:34 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
HYD 22K₹1,54,790/10g+4.63%
HYD 24K₹1,68,862/10g+4.63%
SILVER₹2,28,339/kg+1.33%

Latest News

అలరించిన ‘అలనాటి ఆణిముత్యాలు’

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 12: '

nagendra13 August 2026, 6:33 AM3 viewstrinetnews.com
అలరించిన  ‘అలనాటి ఆణిముత్యాలు’

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 12: '

కళాధరి' సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో "అలనాటి ఆణిముత్యాలు పేరిట సినీ సంగీత విభావరి బుధవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు.

కళాధరి అధ్యక్షులు, ప్రముఖ గాయకులు సి.యస్. మోహనరావు నిర్వహణలో

గాయనీ గాయకులు

ఆలపించి సినీ గీతాలను అలరించాయి. ప్రముఖ సంగీతకారిణి సంయుక్త ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Also read