హైదరాబాద్, చిక్కడపల్లి , ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 4:
మోహన్ ట్రస్ట్ సమర్పణలో
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఆధ్వర్యంలో “భగవద్గీత పారాయణోత్సవం” శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా
“శ్రీకృష్ణ భక్తి సంగీత, కవితా మకరందం” పేరుట ప్రముఖ గాయనీ , గాయకులు ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి.





