ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

ఆకట్టుకున్న దక్షిణ భారత నృత్యోత్సవం

Karnataka's Kalpashree Performing Arts Center Trust hosted its 37th annual South Indian dance festival at Thyagaraya Gana Sabha, Chikkadpally.

nagendra22 August 2026, 9:05 PM33 చూసులుtrinetnews.com
ఆకట్టుకున్న దక్షిణ భారత నృత్యోత్సవం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ ‘కల్పశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ ట్రస్ట్’ తమ 37వ వార్షికోత్సవ వేడుకలు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో ఘనంగా నిర్వహించారు.

నృత్యోత్సవంలో దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారులు పాల్గొని తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం, తరతరాల నాట్య ప్రాశస్త్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా ఉత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ నాట్య గురువు వసుమర్తి శేషుబాబు తెలిపారు. అనంతరం కళాకారులను అభినందించి సత్కరించారు

ఇవి కూడా చదవండి

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించిన నైవేద్యం అనంతపురం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10: సినీ రచయిత యం.వి.ఎస్. హరనాథ రావు, వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.. జయా ఆర్ట్స్ హైదరాబాద్, లలిత కళా పరిషత్ అనంతపురం సంయుక్త నిర్వహణలో నైవేద్యం నాటికను

మిగతా చదవండి →

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →